ABP Desam Top 10, 3 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 3 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల ఎజెండా సిద్ధం చేస్తున్న బీజేపీ, 2 రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశాలు
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల ఎజెండాని సిద్ధం చేసేందుకు బీజేపీ రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. Read More
Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?
Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More
Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!
Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401. Read More
JEE Main 2024 Application: జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE Main)-2024 సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3న ప్రారంభమైంది. Read More
Bootcut Balaraju Movie Review - బూట్‌కట్ బాలరాజు రివ్యూ: సోహైల్ ఏడ్చారు, మోకాళ్ల మీద కూర్చుని రిక్వెస్ట్ చేశారు - మరి, సినిమా ఎలా ఉంది?
Bigg Boss Sohel's Bootcut Balaraju Movie Review In Telugu: 'బిగ్ బాస్' సోహైల్ హీరోగా నటించిన తాజా సినిమా 'బూట్‌కట్ బాలరాజు'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
Sandeep Reddy Vanga: ముందు నీ భర్త సినిమా గురించి మాట్లాడు, ఆమీర్ ఖాన్ మాజీ భార్యకు ‘యానిమల్’ డైరెక్టర్ కౌంటర్!
Kiran Rao: ‘యానిమల్’ సినిమా గురించి ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్స్ కు సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముందు నీ భర్త సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. Read More
Paris Olympics: అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం, భావోద్వేగానికి గురైన గోల్డెన్ బాయ్
Abhinav Bindra : ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ 2024లో అథ్లెట్స్ కమిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. Read More
Naina Jaiswal : నైనా జైస్వాల్‌కు డాక్టరేట్ , పీహెడ్‌డీ ఎందులో అంటే...
International table tennis player Naina Jaiswal: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ డాక్టరేట్ అందుకున్నారు. Read More
No Sugar Diet : షాకిస్తున్న బాలీవుడ్ హీరో ‘నో షుగర్’ డైట్ - ఏడాది పాటు చక్కెర మానేస్తే అంత మార్పా?
No Sugar Diet : బాలీవుడ్ నటుడు హీరో కార్తీక్ ఆర్యన్ ఒక ఏడాదిపాటు పంచదార బదులుగా సహజ ఉత్పత్తులను వాడినట్టు కొన్ని సీక్రెట్స్ బయట పెట్టాడు. అతని శరీరంలో కలిగిన మార్పులు ఏంటో తెలుసుకుందాం. Read More
Zomato: ఆస్తులు తెగ కొంటున్న జొమాటో సీఈవో, దిల్లీలో రెండు కొత్త డీల్స్
Zomato share price: రెండు డీల్స్‌కు కలిపి మొత్తం రూ.79 కోట్లను జొమాటో సీఈవో చెల్లించారు. Read More