అన్వేషించండి

ABP Desam Top 10, 29 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 29 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP Desam Top 10, 29 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. WhatsApp: వాట్సాప్ ఛాట్లు లాక్ చేశారా - అయితే ఈ రెండు విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

    వాట్సాప్ ఛాట్ లాక్ ఆన్ చేశాక మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. Read More

  3. Telegram New Feature: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ బాటలో టెలిగ్రామ్ - త్వరలో ఆ ఫీచర్ కూడా, మీరు సిద్ధమేనా?

    ఇన్నాళ్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకే పరిమితమైన ఆ ఫీజర్‌ను ఇకపై మీరు టెలిగ్రామ్‌లో కూడా చూడవచ్చు. అంతేకాదు, దానికి టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. Read More

  4. ICET Result: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!

    టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైనవి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేశారు. Read More

  5. Nagarjuna Akkineni: కొత్త ఎలక్ట్రిక్ కార్ కొన్న అక్కినేని నాగార్జున - ధర ఎంతో తెలుసా?

    అక్కినేని నాగార్జున ఇటీవల ఓ కొత్త ఎలక్ట్రిక్ కార్ ను కొనుగోలు చేశారు. అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటైన కియా వి6 కార్ ను తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను.. Read More

  6. BRO Teaser: ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’ - పవర్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే ‘బ్రో’ టీజర్!

    పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల ‘బ్రో’ సినిమా టీజర్ విడుదల అయింది. Read More

  7. Bajrang vs Yogi: బజరంగ్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్‌!

    Bajrang vs Yogi: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More

  8. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  9. World Hardest Dish: అరె, రాళ్లను కూడా వదలరా? ఈ చైనీయుల వంటకం భలే ఫేమస్, తింటే అరుగుతుందా?

    కవితకు ఏది అనర్హం కాదని రచయితలు చెప్తుంటారు. కానీ ఇక్కడ వంటకు ఏదీ కాదు అనర్హమని చైనీయులు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రాళ్ళనే వండుకుని లాగించేస్తున్నారు. Read More

  10. Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో మార్కెట్లు - రూ.11వేలు తగ్గిన BTC

    Cryptocurrency Prices Today, 29 June 2023: క్రిప్టో మార్కెట్లు గురువారం స్తబ్దుగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
మహా కుంభమేళా 2025 - ఎమర్జెన్సీ సమయాల్లో 'SOS' అలెర్ట్ ఎలా ఉపయోగించాలంటే?
iPhone Discounts: ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
ఫోన్ కొంటే సబ్సిడీ ఇస్తున్న చైనా ప్రభుత్వం - భారీగా తగ్గిన ఐఫోన్ 16 ధరలు!
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
WhatsApp Multiple Account Feature: ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లు - వాడటం ఎలా అంటే?
Embed widget