ABP Desam Top 10, 28 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 28 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే - ఐఎండీ
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. Read More
OnePlus Watch 2 : అదిరిపోయే ఫీచర్లతో OnePlus వాచ్ 2 వచ్చేసింది.. 100 గంటల బ్యాటరీ లైఫ్
OnePlus Watch : చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను దేశీ మార్కెట్‌కు పరిచయం చేసింది. 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో OnePlus వాచ్ 2ను అందుబాటులోకి తెచ్చింది. Read More
Lenovo Thinkbook Transparent Display: ఇది డిస్‌ప్లేనా, అద్దమా - ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్ తెచ్చిన లెనోవో!
Lenovo Transparent Dispay Laptop: ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో తన కొత్త ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. అదే లెనోవో థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే. Read More
CUET UG: సీయూఈటీ- 2024 నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభం, ముఖ్యమైన తేదీలివే
దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ CUET UG-2024" నోటిఫికేషన్‌ను 'NTA' ఫిబ్రవరి 27న విడుదల చేసింది. Read More
Pankaj Udhas Passes Away : ప్రముఖ మ్యూజిక్ లెజెండ్ గజల్ పంకజ్ ఉదాస్ అనారోగ్యంతో కన్నుమూత
Legendry Singer Pankaj Udhas : బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్ పంకజ్ ఉదాస్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు. Read More
samantha: సమంత ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. మమ్ముట్టితో ఫొటో దిగి మురిసిపోయిన బ్యూటీ
samantha: మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టితో ఫొటో దిగి.. తెగ మురిసిపోతోంది హీరోయిన్ సమంత. ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Read More
Hockey India CEO Resigns: జీతం ఇవ్వట్లేదంటూ- హాకీ ఇండియా సీఈఓ రాజీనామా!
Hockey India Ceo Resignes: భారత మహిళల హాకీ జట్టుకు షాక్ తగిలింది. సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్ పదవికి రాజీనామా చేసింది. Read More
ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్
World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. Read More
Sleep Apnea : స్లీప్ ఆప్నియాపై కొత్త అధ్యయనం.. శ్వాసకు బ్రేక్.. ప్రాణం పోయిన ఆశ్చర్యపోనవసరం లేదట
Sleep Apnea Disorders : నిద్రలేమి సమస్యలకు త్వరగా చికిత్స అందించకుంటే.. గుండె సమస్యలు ఇబ్బంది పెడుతాయని తాజా అధ్యయనం తెలిపింది. ఇవే కాకుండా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని తెలిపింది. Read More
Bank Holidays: మార్చిలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు, హాలిడేస్ లిస్ట్ ముందే చూసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ సెలవులను నిర్ణయిస్తాయి. Read More