అన్వేషించండి

Sleep Brain Function : బ్రెయిన్ రీస్టార్ట్ మెకానిజాన్ని రివీల్ చేసిన కొత్త అధ్యయనం.. నిద్రతోనే ఇది సాధ్యం

The Science of Sleep : ఆహారం, నీరు శరీరానికి ఎంత అవసరమో.. నిద్ర కూడా శరీరానికి అంతే అవసరం. అయితే నిద్రపై తాజాగా నిర్వహించి ఓ అధ్యయనంలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Brains Reset Mechanism : నిద్ర అనేది మానవ జీవితంలో ముఖ్యమైనభాగం. అయినప్పటికీ చాలా మంది దీనిని అర్థం చేసుకోరు. మెదడు, నిద్ర ప్రక్రియ మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించరు. నిద్ర అనేది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. జీవక్రియను నియంత్రిస్తుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది. ఇవన్నీ జరగాలంటే రోజు 7 గంటల నిద్ర అవసరం. అంటే మనిషి రీస్టార్ట్ కావడానికి నిద్ర అనేది విశ్రాంతి సమయం. అయితే ఆ సమయంలో శరీరం విశ్రాంతి తీసుకున్నా.. మెదడు మాత్రం ఇతర పనుల్లో బిజీగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది. కంప్యూటర్​లో అవసరం లేని ఫైల్స్ ఎలా డిలేట్ చేస్తామో.. అలాంటి కొన్ని జ్ఞాపకాలను తొలగించి.. మిగిలిన ఫైల్స్​ను రీసెట్​ చేస్తుందని తాజా అధ్యయనం తెలిపింది.  

ఆలోచన, ప్రాసెసింగ్​ను ఆప్టిమైజ్ చేసే స్థితిని చేరుకోవడానికి మెదడు తన ఆపరేటింగ్ సిస్టమ్​ను క్రమం తప్పకుండా రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని కొత్త అధ్యనం నిరూపించింది. నిద్రపోతున్న ఎలుకల మెదడుపై జరిపిన రీసెర్చ్​లో ఈ విషయం వెల్లడైనట్లు నేచర్ న్యూరో సైన్స్ ప్రచురించింది. మెదడు బయోలాజికల్ కంప్యూటర్ లాంటిదని.. నిద్రలేచే సమయంలో జ్ఞాపకశక్తి, అనుభవం కోడ్​ను బిట్​గా మారుస్తాయని.. పెద్ద సిస్టమ్ ఎలా మెమోరీని ప్రాసెస్ చేస్తుందో.. అలాగే మెదడు జ్ఞాపకాలను నెమ్మదిగా ప్రాసెస్ చేస్తుందని పరిశోధకులు తెలిపారు. అవసరం లేని కొన్ని విషయాలను మైండ్ డిలేట్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా నిద్ర లేస్తే మెదడు కొన్ని విషయాలు ప్రాసెస్​ చేయడాన్ని స్ట్రక్ చేస్తుందని పేర్కొన్నారు. నిద్ర ప్రధాన ఉద్దేశమే సరైన గణన స్థితిని పునురుద్ధరించడమని వారు వెల్లడించారు. 

క్యాస్కేడ్​లు ఏమి చెప్పాయంటే..

నిద్రలో Difficulty పాత్రపై వారి సిద్ధాంతాన్ని పరీక్షించడానికి పరిశోధకులు యువ ఎలుకల మెదడులోని అనేక న్యూరాన్లు వాటి సాధారణ నిద్ర, మేల్కొన్న తర్వాత నిత్యకృత్యాలు వంటి వాటి స్పైకింగ్​ను ట్రాక్ చేశారు. న్యూరల్ ట్రాక్​ కోసం క్యాస్కేడ్​లు అనుసరించారు. ఇవి మెదడు ద్వారా సమాచారం ఎలా ప్రవహిస్తుందో విషయాలు పరిశీలించారు. నిద్ర నుంచి మేల్కొన్న ఎలుకల్లో క్యాస్కేడ్​లు కొన్ని లేట్​గా మారగా.. మరికొన్ని చిన్న చిన్న పరిమాణాల వైపు మారడం ప్రారంభించాయి. ఇవి ఎలుకలు నిద్రపోవడానికి లేదా మేల్కోవడానికి సంకేతాలుగా మారుతున్నాయని గుర్తించారు. క్యాస్కేడ్ పరిమాణాలు నిద్రపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. 

అందుకే గజిబిజి

నిద్ర మేల్కోనే క్షణం ముందు మెదడు సర్క్యూట్​లను క్రిటికల్ నుంచి దూరంగా నెట్టివేస్తుందని ఫలితాలు సూచించాయి. ఈ విధంగా మెదడు రీసెట్ చేయడానికి నిద్ర సహాయపడుతుందని ఈ అధ్యయనం తెలిపింది. నిద్ర కేవలం రసాయనాలను భర్తీ చేస్తుందనే భావనను సవాలు చేస్తూ.. నిద్రలో ఉన్న ఎలుకలలో మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేసి.. మెదడు గణన స్థితిని రీసెట్​ చేయడమే నిద్ర ప్రాథమిక పని ప్రతిపాదించారు. అందుకే సరైన నిద్రలేకుంటే మెదడు అంతా గజిబిజిగా ఉంటుందనే మాటను ఈ అధ్యయనం నిజం చేసింది. మనం చేసే పని మన నిద్రకు డిస్టర్బ్ కలిగిస్తుందనే విషయాలు కూడా దీనిలో ప్రస్తావించారు. 

నిద్రలేమి ఉన్నప్పుడు గ్లింఫాటిక్ వ్యవస్థ క్రియాశీల ప్రక్రియకు ఆ పని తీరును నిర్వహించడానికి సమయం ఉండదు. కాబట్టి టాక్సిన్స్ ఏర్పడతాయి. అభిజ్ఞా సామర్థ్యాలు, ప్రవర్తన, పని తీరులో ఆ ప్రభావాలే స్పష్టంగా కనిపిస్తాయి. నిద్ర పరిమితి, నిద్ర లేమి, అధిక నిద్ర ఇలా ఒక్కోదానిని బట్టి మెదడులో న్యూరాన్​లు పనిచేస్తాయి. న్యూరాన్లు తప్పనిసరిగా స్విచ్​ ఆన్​, స్విచ్​ ఆఫ్ ఇన్​పుట్​ల ఆధారంగా టాక్సిన్లను కాల్చాలా వద్ద అని నిర్ణయిస్తాయి. బిలియన్ల కొద్ది న్యూరాన్లు పీక్​ మూమెంట్ చేరుకోగలిగితే గందరగోళ ఏర్పడుతుందని పరిశోధకులు తెలిపారు. క్రిటికాలిటీ అనేది మెదడుకు కావాల్సిన లక్షణాల సమూహాన్ని పెంచుతుందని తేల్చారు. వెసెల్ క్రిటికల్​ ఫ్రేమ్​వర్క్​లో నిద్రను అర్థం చేసుకునేందుకు భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరస్పరం సహాకారం చేసుకుంటాయని వెల్లడించారు. 

Also Read : లక్షద్వీప్​ వెళ్తున్నారా? అయితే ఇవి తప్పకుండా ఎక్స్​పీరియన్స్ చేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget