అన్వేషించండి
Tirumala Kalyana Ratham: తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
Tirumala Kalyana Ratham Photos: ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ రథం బయలుదేరింది. ఆ ఫొటోస్ ఇవే

Tirumala Kalyana Ratham
1/6

TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు చేసిన రథం బయలుదేరింది
2/6

జనవరి 13 భోగి నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కుంభమేళా జరగనుంది..
3/6

ఉత్తరాధి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
4/6

యూపీ సర్కార్ కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని చెప్పారు. 170 మంది సిబ్బందితో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు
5/6

జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీనివాసుడి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
6/6

కుంభమేళాకు వెళ్లే భక్తులకు తిరుమలేశుడి దర్శనం
Published at : 08 Jan 2025 02:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion