Best Power Banks: మిమ్మల్ని ఎప్పుడూ 'పవర్‌ఫుల్'గా ఉంచే బెస్ట్ వైర్‌లెస్ 'పవర్ బ్యాంక్'లు
Best Wireless Power Banks: 2025లో, ప్రయాణ సమయాల్లో అనుకూలమైన ఛార్జింగ్ కోసం మార్కెట్‌లో మంచి పేరు ఉన్న వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌లు ఇవి. కొనే ముందు ప్లస్‌లు, మైనస్‌లను పోల్చుకోండి.
Best Wireless Power Banks With 10000mAh Capacity: నేటి ఫాస్ట్ ప్రపంచంలో ప్రపంచంతో కనెక్ట్ కావడం చాలా అవసరం. ప్రయాణ సమయాల్లో స్మార్ట్ ఫోన్ డీఛార్జ్ అయిందంటే ప్రపంచంతో సంబంధాలు కట్ అవుతాయి. కాబట్టి, నమ్మకమైన పవర్ బ్యాంక్‌ల అవసరం గతంలో కంటే ఇప్పుడు చాలా పెరిగింది.
ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న బెస్ట్-6 పవర్ బ్యాంక్‌లు ఇవి
1. pTron Dynamo 10000mAh Wireless Power Bank (బ్లాక్ కలర్)
22.5W USB ఫాస్ట్ ఛార్జింగ్ నానో మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ - 15W మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ - 20W PD/టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ - 3 అవుట్‌పుట్‌లు/1 ఇన్‌పుట్ - మల్టిపుల్ లేయర్స్ రక్షణ - స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్ సహా చాలా పరికరాలకు అనుకూలం
pTron Dynamo 10000mAh వైర్‌లెస్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్
10000mAh సామర్థ్యం
ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్
కాంపాక్ట్ & పోర్టబుల్ డిజైన్
ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్
యూనివర్సల్ కాంపాటబులిటీ
2. Portronics Wireless 10000mAh Magnetic Power Bank (బ్లాక్ కలర్)
15W మాగ్నెటిక్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ నానో పవర్ బ్యాంక్ - 22.5W వైర్డ్ అవుట్‌పుట్ - iPhone 12 & అంతకంటే పై మోడల్స్ & ఇతర QI ఆధారిత పరికరాలకు అనుకూలం
పోర్ట్రోనిక్స్ వైర్‌లెస్ 10000mAh మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్
10000mAh సామర్థ్యం
మాగ్నెటిక్ అటాచ్‌మెంట్
ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్
కాంపాక్ట్ & పోర్టబుల్ డిజైన్
యూనివర్సల్ కాంపాటబులిటీ
3. Portronics Luxcell MagClick 10k 10000 mAh Power Bank (డార్క్ గ్రే కలర్)
15W మాగ్నెటిక్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ - 22.5 వైర్డ్ అవుట్‌పుట్ - iPhone 12 & పై మోడల్స్, టైప్ C స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్‌కు అనుకూలం
పోర్ట్రోనిక్స్ మ్యాగ్‌క్లిక్ మాగ్నెటిక్ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్
10000mAh సామర్థ్యం
మాగ్నెటిక్ అటాచ్‌మెంట్
ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్
కాంపాక్ట్ & పోర్టబుల్ డిజైన్
యూనివర్సల్ కాంపాటబులిటీ
4. Kratos Mini Wireless Powerbank 10000mAh Power Bank (బ్లాక్ కలర్)
15W మాగ్నెటిక్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ - 22.5 వైర్డ్ అవుట్‌పుట్ - iPhone 12 & పై మోడల్స్, & ఇతర QI ఆధారిత పరికరాలకు అనుకూలం
Kratos వైర్‌లెస్ పవర్‌బ్యాంక్ 10000mAh స్పెసిఫికేషన్స్
10000mAh సామర్థ్యం
మన్నికైన నిర్మాణం
ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్
కాంపాక్ట్ & పోర్టబుల్ డిజైన్
యూనివర్సల్ కాంపాటబులిటీ
5. Ambrane Magsafe Wireless 10000Mah Fast Charging Power Bank (ఏరోసింక్ స్నాప్, సిల్వర్ కలర్)
బలమైన మాగ్నెట్ - 22.5W అవుట్‌పుట్ - iPhone 12 & పై మోడల్స్ - ఆండ్రాయిడ్ & ఇతర Qi ఆధారిత పరికరాలు + మాగ్నెటిక్ రింగ్
Ambrane వైర్‌లెస్ 10000Mah ఛార్జింగ్ మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్
10000mAh సామర్థ్యం
మాగ్నెటిక్ అటాచ్‌మెంట్
ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్
కాంపాక్ట్ & పోర్టబుల్ డిజైన్
యూనివర్సల్ కాంపాటబులిటీ
6. Ambrane MagSafe Wireless 10000mAh Fast Charging Power Bank (ఏరోసింక్ స్నాప్, ఎల్లో కలర్)
బలమైన మాగ్నెట్ - 22.5W అవుట్‌పుట్ - iPhone 12 & పై మోడల్స్ - ఆండ్రాయిడ్ & ఇతర Qi ఆధారిత పరికరాలు + మాగ్నెటిక్ రింగ్, ప్రీమియం రబ్బరైజ్డ్ కోటింగ్
ఆంబ్రేన్ వైర్‌లెస్ 10000mAh ఛార్జింగ్ రబ్బరైజ్డ్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్
10000mAh సామర్థ్యం
రబ్బరైజ్డ్ కన్‌స్ట్రక్షన్
ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్
కాంపాక్ట్ & పోర్టబుల్ డిజైన్
యూనివర్సల్ కాంపాటబులిటీ
సరైన వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌ను ఎలా గుర్తించాలి?
ముందుగా మీ అవసరాలను గుర్తించండి. మీ అవసరాలకు సరిపడే పవర్ బ్యాంక్‌ను ఎంచుకోవడానికి.. ఆ ఉత్పత్తి ఛార్జింగ్ సామర్థ్యం, వైర్‌లెస్ ఛార్జింగ్ వేగం, డిజైన్ & కాంపాటబులిటీని అంచనా వేయండి. ప్రతి పవర్ బ్యాంక్ యొక్క లాభాలు & నష్టాలను బేరీజు వేసుకోండి. ఇప్పుడు మీ ప్రాధాన్యతలకు అనుకూలమైన పవర్ బ్యాంక్‌ను గుర్తించడం ఈజీ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: గుడ్ న్యూస్, స్టుడెంట్ వీసాలో మరో రెండు కొత్త కేటగిరీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి