ETMutualFund డేటా ఆధారంగా 2024లో లాభాల పంట అందించిన టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్

Image Source: Upstox

1. మిరే అసెట్‌కు చెందిన Mirae Asset NYSE FANG+ETF FoF 2024లో 82.43 శాతం లాభాలు అందించింది.

Image Source: Upstox

2. మిరే అసెట్‌కు చెందిన Mirae Asset S&P 500 టాప్ 50 ETF FoF 63.73 శాతం లాభాలు అందించింది

Image Source: Motilal Oswal

3. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌ క్యాప్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఈ ఏడాది 60.52 శాతం వరకు రిటర్న్‌ ఇచ్చింది.

4. LIC మ్యూచువల్ ఫండ్‌కు చెందిన LIC MF ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ ఏడాది 52.52 శాతం లాభాలు ఇచ్చింది

Image Source: Motilal Oswal

మోతీలాల్ ఓస్వాల్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ ఈ ఏడాది 50.49 శాతం రిటర్న్స్ అందించింది

Image Source: Motilal Oswal

మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఎఫ్ఓఎఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు 50.37 శాతం రాబడిని ఇచ్చింది

Image Source: Motilal Oswal

7. మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఈ ఏడాది తమ ఇన్వెస్టర్లకు 50.23 శాతం లాభాలను అందించింది.

Image Source: Motilal Oswal

8. మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ ఏడాది పెట్టుబడిదారులకు 49.29 శాతం మేర రిటర్న్స్ తీసుకొచ్చింది

Image Source: Motilal Oswal

9. ఈ ఏడాది మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్‌ క్యాప్ ఫండ్ ఇన్వెస్టర్లకు 48.84 శాతం మేర లాభాల పంట పండించింది.

Image Source: HDFC

10. HDFCకి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ డిఫెన్స్ ఫండ్ 2024లో తమ పెట్టుబడిదారులకు 48.75 శాతం రాబడి ఇచ్చింది.