ఐటీ దాఖలుకు కొత్త ఆదాయ పన్ను పద్ధతి, పాత ఆదాయ పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి



కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ. 7 లక్షలు



కొత్త పన్ను విధానంలో మరో రూ. 50 వేలు స్టాండర్డ్‌ డిడక్షన్ రూపంలో యాడ్‌ అవుతుంది.



కొత్త పన్ను విధానంలో మొత్తంగా రూ. 7.50 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు



కొత్త పన్ను విధానంలో పన్ను తగ్గింపు, మినహాయింపు సెక్షన్లు వర్తించవు



మీ ఆదాయం ఏడున్నర లక్షల రూపాయల కన్నా తక్కువగా ఉంటే కొత్త పన్ను విధానాన్ని పరిశీలించవచ్చు.



పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి రూ. 5 లక్షలు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూపంలో మరో రూ. 50 వేలు కలుస్తుంది



పాత పన్ను విధానంలో మొత్తం రూ. 5.50 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.



పాత పన్ను విధానంలో సెక్షన్‌ 80C కింద గరిష్టంగా 1.5 లక్షల వరకు మినహాయింపు



పాత పన్ను విధానంలో సెక్షన్‌ 80D, సెక్షన్‌ 80E, గృహ రుణంపై వడ్డీ, HRA వంటివి క్లెయిమ్‌ చేసుకోవచ్చు



మినహాయింపులు చూపిన తర్వాత ఆదాయం రూ. 5.50 లక్షలు దాటితే రూ. 2.5 లక్షల నుంచి పన్ను శ్లాబ్‌లు వర్తిస్తాయి.



రూ.14 లక్షలకు మించని ఆదాయం ఉండి, ఖర్చు పెట్టుబడులు రూ. 4.25 లక్షలకు మించకుండా ఉంటే పాత పన్ను విధానాన్ని బెటర్