సుకన్య సమృద్ధి యోజన-8.20 % సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ - 8.20 % నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ - 7.70 % పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - 7.10 % కిసాన్ వికాస్ పత్ర - 7.50 %(115 నెలల మెచ్యూరిటీ కాలం) పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్- 7.40 % పొదుపు ఖాతా - 4.00 % 1 సంవత్సరం టైమ్ డిపాజిట్ - 6.90 % 2 సంవత్సరాల కాల డిపాజిట్ - 7.00 % 3 సంవత్సరాల కాల డిపాజిట్ - 7.10 % 5 సంవత్సరాల కాల డిపాజిట్- 7.50 % 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్- 6.70 %