Image Source: pexels.com

ఆర్థిక భద్రత కోసం, భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల వరకు లక్ష్యాలు పెట్టుకోవటం అవసరం

Image Source: pexels.com

రిటైర్ అయినా, అకస్మాత్తుగా ఏవైనా బిల్లుల కోసం డబ్బు అవసరమైనా, మీతో డబ్బును ఉంచుకోవాలి

Image Source: pexels.com

సంవత్సరం కంటే తక్కువ కాలానికి బడ్జెట్ తయారు చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది

Image Source: pexels.com

పాతకాలం తరహాలో ఖర్చులు పేపర్ మీద రాసుకుంటే, నెలవారీ ఖర్చుపై క్లారిటీ వస్తుంది

Image Source: pexels.com

ఇలా రాసుకోవటం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు

Image Source: pexels.com

నెలలో ఎక్కువసార్లు బయట తింటుంటే, ఇంటి భోజనానికి ప్రాధాన్యం ఇచ్చి ఖర్చు తగ్గించుకోవాలి

Image Source: pexels.com

బోనస్, రీఫండ్ లాంటివి వచ్చినపుడు ఆ డబ్బు సేవింగ్స్ ఖాతాలో జమ చేసుకోవాలి.
లేక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి

Image Source: pexels.com

అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకుగానూ వీలున్నప్పుడు రూ.500-1000 పొదుపు చేస్తూ ఉండాలి