జనవరి 1, 2024- సోమవారం - నూతన సంవత్సరం సెలవు జనవరి 7, 2024 - ఆదివారం - వారాంతపు సెలవు జనవరి 13, 2024 - రెండో శనివారం - వారాంతపు సెలవు జనవరి 14, 2024 - ఆదివారం - వారాంతపు సెలవు జనవరి 15, 2024 - సోమవారం - సంక్రాంతి పండుగ సెలవు జనవరి 21, 2024 - ఆదివారం - వారాంతపు సెలవు జనవరి 26, 2024 - శుక్రవారం - గణతంత్ర దినోత్సవం తదేశమంతటా సెలవు జనవరి 27, 2024 - నాలుగో శనివారం - వారాంతపు సెలవు జనవరి 28, 2024 - ఆదివారం - వారాంతపు సెలవు