Image Source: pexels.com

జాతీయ పింఛను పథకం (NPS) కింద పెట్టుబడి పెడితే, సెక్షన్ 80CCD(1B) కింద రూ. 50,000 ఆదా చేసుకోవచ్చు

Image Source: pexels.com

రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు సెక్షన్ 80 GGC ప్రకారం పన్ను చెల్లింపుదారు 100% క్లెయిం చేసుకోవచ్చు

Image Source: pexels.com

సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియంపై పన్ను లక్ష రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు

Image Source: pexels.com

సెక్షన్ 80TTA కింద పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేసిన డబ్బుపై వచ్చిన వడ్డీపై రూ. 10,000 వరకు టాక్స్ ఎక్జంప్షన్ చూపించుకొవచ్చు

Image Source: pexels.com

హోం లోన్ తీసుకున్నట్లైతే, సెక్షన్ 80C కింద తిరిగి చెల్లించే అసలును గృహ రుణం వడ్డీపై మినహాయింపు పొందవచ్చు

సెక్షన్‌ 80C సాయంతో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందొచ్చు.



ఈ సెక్షన్ కింద, EPF, PPF వంటి ప్రావిడెంట్ ఫండ్స్‌లో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు (Tax Exemption) పొందొచ్చు.



జీవిత బీమా, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, ఇంటి రుణం, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి.



వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు, HUF (హిందూ అవిభక్త కుటుంబం) మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందగలరు.