సిబిల్‌ స్కోర్‌ తగ్గితే ఈ సింపుల్ టిప్స్ పాటించాలి

మీరు తీసుకున్న లోన్ల మీద చెల్లింపులను, క్రెడిట్ కార్డు బిల్లును, లోన్ EMIని గడువు లోగా చెల్లించాలి

అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్‌లు, ఎక్కువ లోన్లు, తీసుకోవద్దు. ఎక్కువ లోన్, ఎక్కువ కార్డులు ఉంటే చెల్లింపులు చేయలేక క్రెడిట్ స్కోర్‌ ఎఫెక్ట్ అవుతుంది

ఆస్తి పేపర్లు తనఖా పెట్టుకుంటాయి కాబట్టి హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని గుర్తుంచుకోండి

తనఖా ఏమీ ఉండదు కాబట్టి పర్సనల్ లోన్స్‌, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్‌ సెక్యూర్డ్ లోన్స్‌ అని బ్యాంకులు భావిస్తాయి

క్రెడిట్ కార్డ్‌లోని లిమిట్‌ మొత్తాన్నీ వాడొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో సగం వరకు మాత్రమే ఉపయోగించాలి

Image Source: Freepik

మీ నెలవారీ EMIల మొత్తం మీ నెలవారీ జీతం లేదా మొత్తం ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోవాలి

Image Source: Freepik

రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్‌లలో తప్పు కనిపిస్తే, కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి సరి చేయించుకోవాలి

ఎక్కువ క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకోవద్దు. అలా చేస్తే అప్పులు చెల్లించే పరిస్థితి ఉండదని, క్రెడిట్ స్కోర్ తగ్గిస్తారు