బ్యాంకులు & పోస్టాఫీసుల్లో పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం గురించి సమాచారం ఇవ్వడం మర్చిపోతుంటారు. సరైన ITR ఫామ్‌ను ఎంచుకోకపోవడం ఒక వ్యక్తి సంపాదన, మొత్తం ఆదాయం, పన్ను కట్టే ఆదాయం ఆధారంగా ఆదాయపు పన్ను ఫారం ఎంచుకోవాలి. మీ ఆదాయం సంవత్సరానికి 50 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే, మీరు ఆదాయపు పన్ను ఫారం-1ని ఎంచుకోవాలి ఫామ్-16, ఫామ్-26AS తనిఖీ చేయకపోవడం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ముందు, తప్పనిసరిగా ఫామ్-26AS, AISను తనిఖీ చేయాలి. ఉద్యోగం మారిన తర్వాత IT రిటర్న్ దాఖలు చేయాల్సి వస్తే, పాత కంపెనీ నుంచి కూడా ఫామ్-16 తీసుకోవాలి షేర్లు, మ్యూచువల్ ఫండ్, బంగారం వంటి వాటి ద్వారా ఆర్జించిన లాభాల సమాచారం వెల్లడించాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSCలో ఒక్క అంకెను తేడాగా నింపినా మీకు రావలసిన ప్రయోజనాలు ఆగిపోతాయి.