అన్వేషించండి

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?

ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరిది కాబోతుందా? అంటే అవుననే అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ధోనీ రిటైర్మెంట్‌పై ఇర్ఫాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ .. ధోనీ లేకుండా సీఎస్‌కే అసంపూర్ణమని, పసుపు రంగు జెర్సీలో మహీని చూడటం బహుశా ఇదే చివరిసారి కావచ్చని అభిప్రాయపడ్డాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోనీ ఫిట్‌నెస్‌తో అలరిస్తున్నా, భవిష్యత్తు కోసం రుతురాజ్ గైక్వాడ్‌ను ( Ruturaj Gaikwad ) సిద్ధం చేయడంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడని పఠాన్ పేర్కొన్నాడు. ధోనీ కేవలం ప్లేయర్‌గా మాత్రమే కాదు, డ్రెస్సింగ్ రూమ్‌లో అతని ఉనికి జట్టుకు కొండంత బలాన్నిస్తుందని అన్నాడు.

మరోవైపు, సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా ధోనీ రాకపై క్లారిటీ ఇచ్చారు. ధోనీ ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడతాడని, అయితే వికెట్ కీపర్‌గా బరిలోకి దిగుతాడా లేదా 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వస్తాడా అనేది కోచింగ్ స్టాఫ్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇప్పటికే ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆరో ఐపీఎల్ ట్రోఫీని గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆట వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Declared VS AFG: భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
KL Rahul Survives: ఏం యాక్టింగ్ భ‌య్యా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల స‌ర‌దా ట్రోలింగ్..
ఏం యాక్టింగ్ భ‌య్యా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. కేఎల్ రాహుల్ పై నెటిజ‌న్ల స‌ర‌దా ట్రోలింగ్..
Shreyas Iyer Comeback Story: టీమ్‌లోనే చోటు లేదన్నారు.. ఇప్పుడు ఏకంగా కెప్టెనే అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కమ్‌బ్యాక్
ఆ..యా..షేర్..! టీమ్‌లో చోటు లేదన్నారు.. ఏకంగా కెప్టెన్ అయ్యాడు శ్రేయస్ 
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Hema Reaction : ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget