అన్వేషించండి

Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి

Tata Nexon vs Maruti Brezza: ఈ రెండు కార్లలో ఏదో ఒకదానిని మీరు కొంత డౌన్ పేమెంట్ చేసి EMI పద్ధతిలో కొనుగోలు చేయాలనుకుంటే.. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా ధరలు, ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలి.

భారత మార్కెట్‌లో తక్కువ బడ్జెట్‌లో లభించడంతో పాటు అధిక మైలేజీని ఇచ్చే వాహనాలను కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఇండయన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో అలాంటి 2 కార్లు మారుతి బ్రెజ్జా (Maruti Brezza), టాటా నెక్సాన్ (Tata Nexon) ఉన్నాయి. బ్రెజ్జా మెరుగైన మైలేజీతో పేరు తెచ్చుకోగా, టాటా నెక్సాన్ దాని స్ట్రాంగ్ బాడీ,సేఫ్టీ (Safety) కారణంగా విక్రయాల్లో దూసుకెళ్తోంది. 

మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, ఈ 2 కార్ల ధరలు రూ. 10 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ రెండింటిలో ఏదో ఒక కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఏ కారును కొంటే మీకు తక్కువ EMI పడుతుందో తెలుసుకున్నాక నిర్ణయం తీసుకోండి. 

మారుతి బ్రెజ్జా బేస్ మోడల్ ధర ఎంత?

మారుతి బ్రెజ్జా బేస్ మోడల్ 'Lxi పెట్రోల్' ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.25 లక్షలు ఉంది. దీనికి RTO, ఇన్సూరెన్స్ వంటివి కలిపిన తర్వాత, కారు ఆన్-రోడ్ ధర రూ. 9.67 లక్షలు అవుతుంది. ఈ కారును కొనాలనుకుంటే, పూర్తి పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కారును ఫైనాన్స్ ద్వారా కొనుగోల చేయవచ్చు. 

మారుతి బ్రెజ్జాను ఫైనాన్స్ చేయించుకోవడానికి మీరు కనీసం 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఈ కారుపై 9.8 శాతం వడ్డీ అయితే, మీరు 4 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 21 వేల EMI చెల్లించాలి. ఇది కాకుండా, 5 ఏళ్ల కాలానికి EMI రూ. 17,644, 6 ఏళ్లకు రూ. 15,372 చెల్లించాలి. అత్యధికంగా 7 ఏళ్ల కాలానికి కొనుగోలు చేస్తే EMI సుమారు రూ. 13,764 చెల్లించాల్సి వస్తుంది. 

ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?

ఇక టాటా నెక్సాన్ విషయానికి వస్తే.. దీని బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.31 లక్షలుగా ఉంది. కారుపై RTO,  ఇన్సూరెన్స్ కలిపిన తర్వాత దీని ఆన్-రోడ్ ధర రూ. 8.34 లక్షలు అవుతుంది. మీరు ఈ కారును లోన్ ద్వారా కొనుగోలు చేస్తే, కనీసం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేయాలి. 9.8 శాతం వడ్డీ రేటుతో మీరు 4 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 18,535 EMI చెల్లించాలి. ఒకవేళ మీరు కార్ లోన్ 5 ఏళ్ల కాలానికి తీసుకుంటే కనుక ప్రతి నెలా రూ. 15,514 EMI కట్టాలి. 6 ఏళ్ల పాటు ఈ లోన్ తీసుకుంటే మీరు ప్రతినెలా  EMI రూ. 13,516 చెల్లించాల్సి ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget