అన్వేషించండి

MG Comet EVకి పోటీగా Tata Punch EV ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం.. ఫీచర్లు, రేంజ్ పూర్తి వివరాలు

Tata Punch EV Facelift | టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్, ఫీచర్లు, ఎక్కువ రేంజ్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం కావడంతో ఎంజీ కామెంట్ ఈవీకి పోటీనిస్తుంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత నాలుగైదు ఏళ్లలో ఈవీ క్రేజ్ పెట్రోల్, డీజిల్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. టాటా మోటార్స్ కూడా ఈ విభాగంలో మరింత ముందుకు దూసుకెళ్లే కంపెనీగా మారుతోంది. టాటా మోటార్స్ కంపెనీ ఫిబ్రవరి 2026లో Tata Punch EV Faceliftని భారత మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ డెలివరీ కూడా ప్రారంభించించింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని పవర్‌ఫుల్ ఫీచర్లు, మంచి రేంజ్, బడ్జెట్ ధర కారణంగా వాహనదారులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా, ఈ కారు పలు విషయాల్లో MG Comet EVకి నేరుగా పోటీనిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, ఫీచర్లు

కొత్త Tata Punch EV Faceliftలో పలు మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. టాటా కంపెనీ ఇందులో LED హెడ్‌లైట్‌లు, వెనుక కనెక్ట్ చేసిన LED టైల్‌లైట్‌లను అందించింది. ఇది పంచ్ ఫేస్‌లిఫ్ట్ లుక్ మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. దీనితో పాటు, కొత్త డిజైన్ కలిగిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఇచ్చారు. ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. మోడ్రన్ కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. దీంతో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇచ్చారు. సౌకర్యం కోసం ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఆటో డిమ్మింగ్ IRVM, సింగిల్ సన్‌రూఫ్ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

బ్యాటరీ, మోటార్, డ్రైవింగ్ పరిధి

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) రెండు బ్యాటరీ ఎంపికలతో తీసుకొచ్చారు. ఇందులో 30 kWh, 40 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ బ్యాటరీ ఎంపికలతో ఈ SUV గరిష్టంగా దాదాపు 468 కిలోమీటర్ల వరకు జర్నీ రేంజ్ అందిస్తుంది. ఇందులో ఇచ్చిన ఎలక్ట్రిక్ మోటార్ దాదాపు 82-95 kW వరకు ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సిటీ రోడ్లపై డ్రైవింగ్‌ను మరింత తేలిక చేస్తుంది. కంపెనీ ఇందులో రీజెనరేషన్ మోడ్‌ను కూడా అందించింది. ఇది బ్రేక్ వేసినప్పుడు బ్యాటరీని కొద్దిగా ఛార్జ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనితో పాటు, వివిధ డ్రైవింగ్ మోడ్‌లు కూడా ఇచ్చారు. 

Tata Punch EV Facelift ధర

Tata Punch EV Facelift ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర దాదాపు 9.69 లక్షలుగా ఉంది. అదే సమయంలో, దాని టాప్ వేరియంట్ దాదాపు 12.59 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లభిస్తుంది. కంపెనీ దీనిని BaaS అంటే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌తో కూడా అందిస్తోంది. ఈ ఆప్షన్ కింద కారు ప్రారంభ ధర దాదాపు 6.49 లక్షల వరకు దిగొస్తుంది. ప్రస్తుతం ఇది చాలా మంది కస్టమర్‌లకు మరింత బడ్జెట్ ధర సౌకర్యం కల్పిస్తుంది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget