ఫేమస్ రోల్స్ రాయిస్ కారు బొనెట్ పై ఉండే బొమ్మ అర్థం ఏమిటి ?

Published by: Shankar Dukanam
Image Source: pixabay

రోల్స్ రాయిస్ కార్లను ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందాయి

Image Source: pixabay

ఆ కార్లు వాటి లగ్జరీ ఫీచర్లతో ఫేమస్ అయ్యాయి. మరోవైపు వాటి ధర కోట్లలో ఉంటుంది.

Image Source: pixabay

భారత్‌లో లభించే ముఖ్యమైన మోడళ్లలో Rolls Royce Cullinan (SUV), Ghost తో పాటు Phantom ఉన్నాయి.

Image Source: pixabay

రోల్స్-రాయిస్ లగ్జరీ ఈ కారుపై ఉన్న గుర్తు ఆ బ్రాండ్‌కు గుర్తింపు ఇస్తుంది

Image Source: pixabay

కానీ బోనెట్‌పై ఉన్న మహిళ బొమ్మ గురించి తెలుసా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Image Source: pixabay

రోల్స్-రాయిస్ బోనెట్ పై ఉన్న బొమ్మ పేరు స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ. 'ఫ్లయింగ్ లేడీ' అని పిలుస్తారు

Image Source: pixabay

ఆ బొమ్మ 1911 నుండి ప్రతి కారుకు గుర్తింపుగా స్ఫూర్తిదాయక మహిళ అయిన ఎలినోర్ థోర్న్‌టన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు.

Image Source: pixabay

ఆటో ఇండస్ట్రీ ప్రపంచంలో చాలా పేరున్న మహిళ.

Image Source: pixabay

ఆ మహిళ బొమ్మ కదలిక, సంతోషం, స్వేచ్ఛను వెతుకుతున్న ఒక స్త్రీని చూపిస్తుంది.

Image Source: pixabay