మార్కెట్లో Bullet 350 కి ఏ బైక్ లు పోటీనిస్తాయి

Published by: Khagesh
Image Source: pixabay

బుల్లెట్ 350కి పోటీగా నిలిచే బైక్‌ల గురించి తెలుసుకుందాం.

Image Source: pixabay

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అదే 350cc ఇంజిన్, రెట్రో లుక్ తో దాదాపుగా పోటీ పడే బైక్.

Image Source: pixabay

హోండా హైనెస్ CB350 ఈ బైక్ లు సాఫీ ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో బ్లూటూత్ స్లిప్పర్ క్లచ్ తో గట్టి పోటీనిచ్చే బైక్ లు.

Image Source: pixabay

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 ఈ బైక్ సౌకర్యవంతమైన లాంగ్ డిస్టెన్స్ క్రూయిజర్ రైడింగ్ కోసం మంచి ఆప్షన్‌గా చెబుతారు.

Image Source: pixabay

జావా 42 స్పోర్టీ రెట్రో వైబ్, స్టైలిష్ డిజైన్ లో బుల్లెట్ 350 ని మించిపోయింది

Image Source: pixabay

టీవీఎస్ రోనిన్ ఆధునిక రోడ్స్టర్, రెట్రోల మిశ్రమం, 225.9cc ఇంజిన్‌తో కూడిన ఒక అద్భుతమైన బైక్.

Image Source: pixabay

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఈ బైక్ తేలికైనది. నగరంలో నడపడానికి మరింత అనుకూలంగా పరిగణిస్తారు.

Image Source: pixabay

హోండా సిబి350 ఆర్ఎస్ స్పోర్టీ, మోడ్రన్ రెట్రో స్టైలింగ్ తో బుల్లెట్ 350 ని దాటుతుంది. హీరో మావెరిక్ 440 మరింత శక్తివంతమైన 440cc ఇంజిన్ తో వస్తుంది

Image Source: pixabay

జావా 350 క్లాసిక్ శైలితో ఆధునిక సాంకేతికత, 350cc ఇంజిన్ కలిగిన ఒక అద్భుతమైన ఎంపిక.

Image Source: pixabay