రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బుల్లెట్ బైక్ ధర ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: pixabay

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ఒక పవర్‌ఫుల్, ప్రీమియం బైక్.

Image Source: pixabay

ఆ బుల్లెట్ బైక్ రెట్రో డిజైన్, లుక్‌తో ఫేమస్ అయింది.

Image Source: pixabay

ఇందులో 648cc పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంది. ఇది రైడ్ కోసం బెస్ట్ బైక్.. కానీ తక్కువ మైలేజీ అనేది పెద్ద సమస్య

Image Source: pixabay

భారత్‌లో దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ.3.65 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Image Source: pixabay

ఆ బైక్ పలు వేరియంట్‌లు, రంగులలో లభిస్తుంది. అందుకు తగ్గట్లుగా ధరలు ఉన్నాయి.

Image Source: pixabay

650 సీసీ హాట్రోడ్ వేరియంట్ ధర సుమారు 3.65 లక్షల రూపాయలు.

Image Source: royalenfield.com

క్లాసిక్ 650 వేరియంట్ ధర దాదాపు 3.70 లక్షల రూపాయలు.

Image Source: royalenfield.com

టాప్ Chrome వేరియంట్ ధర దాదాపు 3.80 లక్షల వరకు ఉంటుంది

Image Source: royalenfield.com

ఆన్-రోడ్ ధర అయితే ఆయా నగరాలు, రాష్ట్రాలను బట్టి దాదాపు 4 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు

Image Source: pixabay