హ్యుందాయ్ క్రెటా ఏ వేరియంట్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: PIXABAY

క్రెటా నమ్మకమైన బ్రాండ్ వేరియంట్లో ఒకటి

Image Source: PIXABAY

హ్యుందాయ్ క్రెటా వేరియంట్ డీజిల్ మాన్యువల్ అత్యధిక మైలేజ్ ఇస్తుంది

Image Source: PIXABAY

దాని మైలేజ్ దాదాపు 19.1 km/ లీటర్ . కంఫర్ట్‌తో పాటు మంచి మైలేజీతో బ్యాలెన్స్ చేస్తుంది.

Image Source: PIXABAY

పెట్రోల్ ఆటోమేటిక్ CVT దాదాపు 17.4 - 18.4 km/లీటర్ మైలేజ్ ఇస్తుంది

Image Source: PIXABAY

పెట్రోల్ మాన్యువల్ MT పెట్రోల్ వేరియంట్లలో దాదాపు 17.4 km/లీటర్ మైలేజ్ ఇస్తుంది

Image Source: PIXABAY

రియల్ మైలేజ్ డీజిల్ వినియోగదారులు సాధారణంగా రహదారిపై 18-20 కిమీ/ లీటర్ మైలేజ్ పొందుతారు

Image Source: PIXABAY

నగరంలో డీజిల్ వేరియంట్ 16- 17 కిమీ/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది

Image Source: PIXABAY

టర్బో పెట్రోల్ - పెట్రోల్ వేరియంట్లలో మెరుగైన పనితీరును అందిస్తుంది

Image Source: PIXABAY

అధిక మైలేజ్ కోసం డీజిల్ వేరియంట్ బెస్ట్. 1.5L డీజిల్ ఇంజిన్ బేస్ వేరియంట్ E నుండి టాప్ మోడల్ వరకు ఉంది

Image Source: PIXABAY