150cc నుంచి 200cc విభాగంలో టాప్ 5 బైక్స్ ఇవే

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్లలో భారత్ ఒకటి

Image Source: pexels

బైక్ కొనేటప్పుడు దాని డిజైన్, కొత్త టెక్నాలజీ వంటి ఫీచర్లను ఎక్కువగా ఇష్టపడతారు

Image Source: pexels

అంతేకాకుండా మైలేజ్ అత్యంత ముఖ్యమైన విషయంగా భావిస్తారు. లేకపోతే ఖర్చులు పెరుగుతాయి

Image Source: pexels

150cc నుండి 200cc విభాగంలో పవర్‌తో పాటు మంచి మైలేజీని అందించే బైక్‌లు ఉన్నాయి.

Image Source: pexels

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్ (2V/4V) బెస్ట్ లుక్‌తో పాటు మైలేజీ 61 kmpl ఇస్తుందని కంపెనీ చెబుతోంది

Image Source: pexels

బజాజ్ పల్సర్ NS160 స్పోర్టీ డిజైన్, పవర్‌ఫుల్ 1603 cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ వల్ల ఫేమస్ అయింది. దాదాపు 52 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels

ఫేమస్ రేసింగ్ డిజైన్ తో యమహాకు చెందిన Yamaha R15 V4. 155cc ఇంజిన్‌తో 50 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

Image Source: pexels

హోండా యూనికార్న్ 162.7cc ఇంజిన్‌తో వస్తుంది. దాదాపు 50 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels