ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లలో మొదటి శ్రేణిలో ఉంటాయి రోల్స్ రాయిస్.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

రోల్స్ రాయిస్ అత్యంత రీదైన కార్ల కంపెనీలలో ఒకటి

Image Source: pexels

ఈ కార్లు అత్యుత్తమ నాణ్యత , అద్భుతమైన డిజైన్ కు ప్రసిద్ధి

Image Source: pexels

ఈ కార్లన్నీ హ్యాండ్ మేడ్ అన్న ప్రచారం ఉంది. అంటే యంత్రాలేమీ వాడరని చెప్పుకుంటారు.

Image Source: pexels

ఇందులో నిజం ఉంది. అత్యధిక విడిభాగాలు హ్యాండ్ మేడ్

Image Source: pexels

ఒక రోల్స్-రాయిస్ కారు తయారు చేయడానికి సుమారు 6 నెలలు పడుతుంది

Image Source: pexels

నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ప్రతి భాగాన్ని ఓ శిల్పంలా చెక్కుతారు.

Image Source: pexels

రోల్స్ రాయిస్‌ తయారీ పరిశ్రమలలో రోబోట్ల వాడకం చాలా పరిమితం, కొన్ని ప్రత్యేకమైన పనులకే.

Image Source: pexels

ప్రతి కారు కస్టమర్ అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణం గా కస్టమ్-మేడ్ తయారీ

Image Source: pexels

చివరికి కార్ ఇంజిన్ కూడా హ్యాండ్ మేడే

Image Source: pexels