ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అంటూ నారా లోకేష్ అన్నారు.