అన్వేషించండి

HMFW: హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి

HMFW Vacancies:హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 20 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

HMFW Recruitment: తూర్పు గోదావరి జిల్లాలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్(హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ), ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 61 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్, వొకేషనల్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. సరైన అర్హతలున్నవారు జనవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 61 పోస్టులు

⏩ ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 03 పోస్టులు

Roster points:
I - 54 బీసీఏ (జీ); I – 56 పీహెచ్ ఓహెచ్ జీ; I - 58 ఎస్టీ డబ్ల్యూ.  

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఇంటర్మీడియట్‌తో పాటు డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ లేదా మెడికల్‌ల్యాబ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ లేదా ఇంటర్మీడియట్(వొకేషనల్),  ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఒక సంవత్సరం అప్రెంటీస్ శిక్షణ తీసుకోవాలి. ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అప్-టుడేటర్‌నెవల్‌తో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

⏩ ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ(FNO): 20 పోస్టులు

Roster points: I – 6 పీహెచ్ వీహెచ్(జీ), I – 48 ఓసీ(జీ) ఎస్, I – 85 బీసీబీ జీ, I – 86 ఓసీ జీ, I – 87 ఎస్సీ (డబ్ల్యూ), I – 88 ఓసీ (జీ) ఈడబ్ల్యూఎస్, I –89 బీసీడీ (జీ), I –90 ఓసీ (డబ్ల్యూ), I –91 ఎస్సీ(జీ), I –92 ఓసీ (జీ), I –93 బీసీడీ (Gజీ), I –94 బీసీఈ (జీ), I –95 బీసీబీ (జీ), I –96 ఓసీ (డబ్ల్యూ) ఈడబ్ల్యూఎస్, I – 97 ఎస్సీ (జీ), I –98 ఓసీ (జీ) ఎస్, I –99 బీసీబీ (డబ్ల్యూ), I –100 ఓసీ (జీ), II – 1 ఓసీ(డబ్ల్యూ), II – 2 ఎస్సీ (డబ్ల్యూ).

అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

⏩ శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్(SAW): 38 పోస్టులు

Roster points: I 46 ఓసీ-జీ, I 47 ఎస్సీ-డబ్ల్యూ, I 48 ఓసీ జీ (ఎస్), 1 49 బీసీ-బీ-డబ్ల్యూ, I 50 ఓసీ-డబ్ల్యూ-ఈడబ్ల్యూఎస్, I 51 ఓసీ-జీ, I 52 ఎస్సీ-జీ, I 53 ఓసీ-జీ, I 54 బీసీఏ-జీ, I 55 ఓసీ-డబ్ల్యూ, I 56 పీహెచ్-ఓహెచ్-Gజీ, I 57 ఓసీ-జీ, I 58 ఎస్టీ(డబ్ల్యూ), I 59 ఓసీ(డబ్ల్యూ), I 60 బీసీ-బీ-జీ, I 61 ఓసీ-జీ-ఈడబ్ల్యూఎస్, I 62 ఎస్సీ-జీ, I 63 ఓసీ-జీ, I 64 బీసీ-డీ-జీ, I 65 ఓసీ-డబ్ల్యూ, I 66 –ఎస్సీ(డబ్ల్యూ), I 67 –ఓసీ-జీ, I 68 బీసీ-డీ-జీ, I 69 బీసీ-ఈ-జీ, I 70 బీసీ-ఏ-జీ, I 71 ఓసీ(డబ్ల్యూ) I 72 ఎస్సీ-జీ, I 73 ఓసీ-జీ-ఈడబ్ల్యూఎస్, I 74 బీసీ-బీ-జీ, I 75 ఎస్టీ-జీ, I 76 ఓసీ-జీ, 1 77 ఎస్సీ-జీ, I 78 ఓసీ-డబ్ల్యూ, I 79 బీసీ-ఏ-జీ, I 80 ఓసీ-జీ, I 81 బీసీ-బీ-డబ్ల్యూ, I 82 ఓసీ-జీ-ఈడబ్ల్యూఎస్, I 83 ఎస్టీ-జీ..

అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200. అభ్యర్థులు  District Medical and Health Officer పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2025.

✦ తాత్కాలిక మెరిట్ లిస్ట్ అండ్ అభ్యంతరాల స్వీకరణ: 28.01.2025.

✦ తుది మెరిట్ లిస్ట్: 05.02.2025.   

✦ నియామక ఉత్తర్వుల జారీ: 15.02.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget