విశాఖపట్నంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. విశాఖలో అభివృద్ధి పనుల కోసం వచ్చిన మోదీ సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు.