Telugu TV Movies Today: నాని ‘సరిపోదా శనివారం’, తమన్నా ‘బాక్’ to ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’, ‘పౌర్ణమి’ వరకు- ఈ ఆదివారం (డిసెంబర్ 29) టీవీలలో వచ్చే సినిమాలివే
Sunday TV Movies List: ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. అందులో రెండు ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్..
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8.30 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆదిపురుష్’
సాయంత్రం 4 గంటలకు- ‘రఘువరన్ బీటెక్’
సాయంత్రం 6 గంటలకు- ‘బాక్’ (ప్రీమియర్)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పౌర్ణమి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘టెంపర్’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ కాంబోలో పూరి జగన్ ఫిల్మ్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కౌశల్య కృష్ణమూర్తి’
సాయంత్రం 6 గంటలకు- ‘సరిలేరు నీకెవ్వరు’
రాత్రి 9.30 గంటలకు- ‘నాయకి’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘నూటొక్క జిల్లాల అందగాడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘శ్రీమంతుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కార్తికేయ 2’ (నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, చందూ మొండేటి కాంబోలో వచ్చిన డివోషనల్ థ్రిల్లర్)
సాయంత్రం 5.30 గంటలకు- ‘సరిపోదా శనివారం’ (ప్రీమియర్)
Also Read: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘టాప్ గేర్’
ఉదయం 9 గంటలకు- ‘కీడా కోలా’
మధ్యాహ్నం 11.30 గంటలకు- ‘F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లవ్ టుడే’
సాయంత్రం 6 గంటలకు- ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన హర్రర్ చిత్రం)
రాత్రి 8.30 గంటలకు- ‘సింగం 3’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘పసివాడి ప్రాణం’ (మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం)
ఉదయం 11 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు LKG’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
సాయంత్రం 5 గంటలకు- ‘నమో వెంకటేశ’
రాత్రి 9.30 గంటలకు- ‘మాలిక్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘జోడి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘A1 ఎక్స్‌ప్రెస్’
ఉదయం 10 గంటలకు- ‘భగీర’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గ్యాంగ్ లీడర్’ (మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా)
సాయంత్రం 4 గంటలకు- ‘పందెం కోళ్లు’
సాయంత్రం 7 గంటలకు- ‘అపరిచితుడు’ (విక్రమ్, సదా, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్)
రాత్రి 10 గంటలకు- ‘అభిమన్యు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘మమ్మీ మీ ఆయనొచ్చాడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మాతో పెట్టుకోకు’
సాయంత్రం 6.30 గంటలకు- ‘జోరు’
రాత్రి 10.30 గంటలకు- ‘ఆదిత్య 369’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘జడ్జిమెంట్’
ఉదయం 10 గంటలకు- ‘జగదేకవీరుని కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మేనల్లుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మాయలోడు’
సాయంత్రం 7 గంటలకు- ‘రేచుక్క పగటిచుక్క’
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘అలా మొదలైంది’
ఉదయం 9 గంటలకు- ‘సాక్ష్యం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఏక్ నిరంజన్’
సాయంత్రం 6 గంటలకు- ‘సుప్రీమ్’ (సాయి దుర్గ తేజ్, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘నకిలీ’