అన్వేషించండి
Priyanka Chopra: సోదరుడి పెళ్లిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సందడి - సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో గ్లోబల్ ఐకాన్, ఫోటోలు చూశారా!
Priyanka Chopra Brother Wedding: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా - నీలం ఉపాధ్యాయల వివాహ వేడుకలో సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా సందడి
1/8

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా - నీలం ఉపాధ్యాయ వివాహ వేడుకల్లో ఫ్యామిలీతో సహా సందడి చేశారు. హల్దీ వేడుకలతో వివాహ సందడిని ప్రారంభించారు.
2/8

సోదరుడు సిద్ధార్ధ్ చోప్రా తనకు కాబోయే భార్య నీలం ఉపాధ్యాయను ఓ డేటింగ్ యాప్‌లో కలిశాడని ప్రియాంక చోప్రా వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమకు దారితీసిందని వెల్లడించింది.
Published at : 06 Feb 2025 10:38 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















