అన్వేషించండి
Aishwarya Rajesh: ఎల్లో శారీలో ఐశ్వర్య..చూసే కనులదే 'భాగ్యం'!
Aishwarya Rajesh Latest Photos : ఐశ్వర్య రాజేశ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్‌ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫొటో షూట్స్ షేర్ చేస్తోంది...
ఐశ్వర్య రాజేశ్ (Images Source :Instagram/Aishwarya Rajesh)
1/5

ఇప్పటి వరకూ నటించిన సినిమాలు ఓ లెక్క..సంక్రాంతికి వస్తున్నాం మూవీ మరో లెక్క అనే రేంజ్ లో హిట్టందుకుంది ఐశ్వర్యా రాజేష్
2/5

ఈ మూవీలో సీనియర్ హీరో వెంకటేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా నటించాలని అనగానే చాలామంది యంగ్ హీరోయిన్లు ఆలోచనలో పడ్డారు. కానీ ఐశ్వర్య మాత్రం తనకు ఇచ్చే క్యారెక్టర్ కు న్యాయం చేయాలి అనుకుంది
Published at : 06 Feb 2025 01:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















