నాగార్జున తండేల్పై ఎక్కడ మాట్లాడలేదని ప్రశ్నించగా... 'నాన్న సినిమా చూశారు, సక్సెస్ మీట్‌కి నాన్న డేట్స్ కనుక్కున్నాను, ఆయన వస్తారు' అని నాగ చైతన్య సమాధానమిచ్చారు.