Telugu TV Movies Today: చిరంజీవి ‘భోళా శంకర్’, బాలయ్య ‘అఖండ’ to నాగ్ ‘నువ్వువస్తావని’, వెంకీ ‘ఎఫ్3’ వరకు - ఈ శనివారం (డిసెంబర్ 28) టీవీలలో వచ్చే సినిమాలివే
వీకెండ్.. థియేటర్లలో, ఓటీటీలలో కొత్తగా వచ్చిన సినిమా, సిరీస్‌లను చూసే టైమ్. అదే సమయంలో టీవీలలో వచ్చే సినిమాలపై కూడా ప్రేక్షకలోకం ఆసక్తి పెడుతుంది. అలాంటి వారి కోసం శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

Telugu TV Movies Today (28.12.2024): వీకెండ్ వచ్చేసింది. అంటే థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలను చూసే టైమ్ వచ్చేసింది. అయితే థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు కొత్తగా వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలపై మాత్రం ప్రేక్షకుడు ఓ కన్నేసి ఉంచుతాడనే విషయం తెలియంది కాదు. సగటు మానవుడిని అత్యధికంగా ఎంటర్‌టైన్ చేసేది ఈ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్సే. నచ్చిన సినిమా లేదా సీరియల్, లేదా ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంటే.. ఇప్పటికీ అలా నిలబడి చూసే వారు చాలా మందే ఉన్నారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (డిసెంబర్ 28) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని చెప్పే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు.. మళ్లీ చూడాలనిపించే సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నువ్వు వస్తావని’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇడియట్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ధమాకా’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘స్వాతి కిరణం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ఎఫ్ 3’
రాత్రి 11 గంటలకు- ‘వాన’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘గురుదేవ్ హొయసాల’
ఉదయం 9 గంటలకు- ‘ఖాకీ సత్తా’
మధ్యాహ్నం 11.30 గంటలకు- ‘బాహుబలి ది బిగినింగ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భరత్ అనే నేను’
సాయంత్రం 6 గంటలకు- ‘బలగం’
రాత్రి 8.30 గంటలకు- ‘అఖండ’
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఏ మంత్రం వేశావే’
ఉదయం 8 గంటలకు- ‘శ్రీ రామదాసు’
ఉదయం 11 గంటలకు- ‘సినిమా చూపిస్తా మావ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కత్తి’
సాయంత్రం 5 గంటలకు- ‘అశోక్’
రాత్రి 8 గంటలకు- ‘విక్రమార్కుడు’
రాత్రి 11 గంటలకు- ‘సినిమా చూపిస్తా మావ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘రిథమ్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పరశురామ్’
ఉదయం 10 గంటలకు- ‘శంఖం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దేశముదురు’
సాయంత్రం 4 గంటలకు- ‘సిరివెన్నెల’
సాయంత్రం 7 గంటలకు- ‘రూలర్’
రాత్రి 10 గంటలకు- ‘నేను పెళ్ళికి రెడీ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లరి ప్రేమికుడు’
రాత్రి 10 గంటలకు- ‘అబ్బాయి గారు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘రామ కృష్ణులు’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘భైరవ ద్వీపం’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇది పెళ్లంటారా’
సాయంత్రం 7 గంటలకు- ‘ఉమా చండి గౌరీ శంకరుల కథ’
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’
ఉదయం 9 గంటలకు- ‘కో కో కోకిల’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఇన్ ది లూప్’ (ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బలుపు’
సాయంత్రం 6 గంటలకు- ‘భోళా శంకర్’
రాత్రి 9 గంటలకు- ‘భయ్యా’
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

