Telugu TV Movies Today: ప్రభాస్ ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ to పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’, ‘సుస్వాగతం’ వరకు - మంగళవారం (డిసెంబర్ 24) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telugu TV Movies Today (24.12.2024): టీవీలలో వచ్చే మూవీస్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. టీవీ సినిమాలపై ఆసక్తి చూపే వారి కోసం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసేవి టీవీ ఛానల్స్. థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఎవడైతే నాకేంటి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెదబాబు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘బాహుబలి ది బిగినింగ్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘బృందావనం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘అన్నవరం’
రాత్రి 11 గంటలకు- ‘బంపర్ ఆఫర్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ముగ్గురు మొనగాళ్లు’ (మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం)
ఉదయం 9 గంటలకు- ‘ఎవడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మట్టి కుస్తీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మగధీర’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కాంబోలో వచ్చిన ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి 2- ది కంక్లూజన్’
రాత్రి 9 గంటలకు- ‘పోకిరి’ (మహేష్ బాబు, ఇలియానా కాంబోలో పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన చిత్రం)
Also Read : సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘అంతం’
ఉదయం 8 గంటలకు- ‘సీమ టపాకాయ్’
ఉదయం 11 గంటలకు- ‘యముడికి మొగుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘హీరో’
సాయంత్రం 5 గంటలకు- ‘మహానటి’ (మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటించిన చిత్రం)
రాత్రి 8 గంటలకు- ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’
రాత్రి 11 గంటలకు- ‘సీమ టపాకాయ్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పెళ్లికాని ప్రసాదు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మదర్ ఇండియా’
ఉదయం 10 గంటలకు- ‘దేనికైనా రెడీ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లి చేసుకుందాం’
సాయంత్రం 4 గంటలకు- ‘కుంతీపుత్రుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘కిక్ 2’ (రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘చూసొద్దాం రండి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నా మొగుడు నాకే సొంతం’
రాత్రి 9 గంటలకు- ‘భార్గవ రాముడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఎగిరే పావురమా’
ఉదయం 10 గంటలకు- ‘అంతస్తులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సుస్వాగతం’ (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ప్రేమకథా చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘మంగమ్మగారి మనవడు’
సాయంత్రం 7 గంటలకు- ‘పొట్టి ప్లీడర్’
Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘లక్ష్మీ’
ఉదయం 9 గంటలకు- ‘నవ వసంతం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సైనికుడు’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జంటగా నటించిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లౌక్యం’
సాయంత్రం 6 గంటలకు- ‘సుబ్రమణ్యపురం’
రాత్రి 9 గంటలకు- ‘జయసూర్య’
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

