తండేల్ స్టోరీలో సముద్రంలో వేటకి వెళ్లాక, నెల రోజులైనా ఫోన్ రాకపోతే ఎమోషనల్ ఐపోయి, ఏమైందో తెలియక టెన్షన్ పడుతూ ఉండే సీన్ చూపించమని నాగ చైతన్య వివరించారు.