అన్వేషించండి
Advertisement
Maoist RK Books: మావోయిస్టు ఆర్కే జీవిత చరిత్ర ప్రింటింగ్... బుక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ ముసరంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాములో శుక్రవారం పోలీసుల సోదాలు చేశారు. నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. మావోయిస్ట్ నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుకుని తనిఖీలు చేశామన్నారు. ఇటీవలే అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణించారు. సుమారు 1000 పుస్తకాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అడిషనల్ డీసీపీ మురళీధరరావు, మలక్ పేట్ ఏసీపీ వెంకటరమణ, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
తెలంగాణ
Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion