అన్వేషించండి
Advertisement
Nellore Ladies : జగనన్నా.. నెల్లూరు మహిళలంతా మీవెంటే..!
కొత్తజిల్లాల ఏర్పాటుకు సంఘీభావంగా రోజుకో కార్యక్రమంతో నెల్లూరు మహిళలు వినూత్న రీతిలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల నోటిఫికేషన్ విడుదలైన రోజున పాలాభిషేకాలు జరిగాయి. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటాలతో భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తూ మానవహారంగా నిలబడ్డారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ఫొటోలు చేతబట్టుకుని ర్యాలీగా ముందుకు కదిలారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో మహిళలకు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరుగుతుందంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఇండియా
ADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion