Liquor Sale On December 31: డిసెంబర్ 31 వచ్చిందంటే తెలంగాణ కథ వేరే లెక్కుంటదీ! ఇప్పటికే రికార్డు విక్రయాలు! ఆఖరి రోజు మునిగి తేలిపోవడమేనా!

ప్రతీకాత్మక చిత్రం
Source : Pexel
Liquor Sale In Telangana: మద్యం విషయంలో తెలంగాణ పూర్తిగా భిన్నం. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఎప్పుడూ ఓ పెగ్ ఎక్కువగానే ఉంటుంది. మరి ఈసారి ఎలా ఉండబోతోంది.
Liquor Sale In Telangana On December 31: తెలంగాణలో మద్యం అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కల్చర్‌తో ముడిపడి ఉన్న అంశంగా ఇక్కడ మద్యం ప్రియులు భావిస్తుంటారు. మద్యానికి సమాంతరంగా కల్లును కూడా తాగుతుంటారు.


