అన్వేషించండి
Tirumala Brahmotsavalu 2024: తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు - చిన్న శేష వాహనంపై మలయప్పస్వామి
Tirumala Srivari Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి చిన్న శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు.

తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు
1/6

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ, శుక్రవారం ధ్వజారోహణం జరిగింది. శుక్రవారం రాత్రి పెద్ద శేషవాహనంపై విహరించిన స్వామివారు.. శనివారం ఉదయం చిన్నశేషవాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు
2/6

శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం చూసేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు
3/6

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
4/6

అక్టోబరు 03న ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
5/6

చిన్న శేష వాహనంపై మురళీ కృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి
6/6

తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు
Published at : 05 Oct 2024 10:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion