అన్వేషించండి

Hathras Stampede: హత్రాస్ బాధితులను పరామర్శించిన రాహుల్, పార్లమెంట్‌లో చర్చిస్తానని హామీ

Hathras Stampede News: హత్రాస్ ఘటన బాధితులను రాహుల్ గాంధీ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులతోనూ ప్రత్యేకంగా మాట్లాడి ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

హత్రాస్ ఘటన బాధితులను రాహుల్ గాంధీ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులతోనూ ప్రత్యేకంగా మాట్లాడి ఓదార్చారు.

1/8
హత్రాస్ తొక్కిసలాట బాధితులను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. అందరితోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బాధితులకు తప్పకుండా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీన్ని రాజకీయం చేయడం కోసం రాలేదని, ఇంత మంది ప్రాణాలు తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవాలి రాహుల్ కోరారు.

2/8
అధికార యంత్రాంగంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు రాహుల్ గాంధీ. వెంటనే వాటిని గుర్తించి సరి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బాధితుల పరిస్థితి చూసి చలించిపోయానని అన్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం వాళ్లకి పరిహారం అందించాలని కోరారు. ఎంత ఎక్కువ మొత్తంలో పరిహారం అందిస్తే అంత మంచిదని సూచించారు.

3/8
ఎప్పుడో వీలున్నప్పుడు పరిహారం ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. అక్కడి భక్తుల సంఖ్యకి తగ్గట్టుగా పోలీసులు భద్రత కల్పించలేదన్న విమర్శలొస్తున్న విషయాన్నీ ప్రస్తావించారు. ఎవరినీ విమర్శించాలని అనుకోవడం లేదని, అక్కడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలనని రాహుల్ గాంధీ వెల్లడించారు.

4/8
ఘటనా స్థలానికి వెళ్లే ముందు అలీగఢ్‌లోని బాధితుల ఇళ్లకు వెళ్లారు రాహుల్. వాళ్లనూ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉదయమే ఢిల్లీ నుంచి బయల్దేరి అలీగఢ్‌, హత్రాస్‌ని సందర్శించారు. ఆయనతో పాటు యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్, యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాశ్ పాండే ఉన్నారు.

5/8
బాధితుల కుటుంబ సభ్యులు రాహుల్‌తో తమ ఆవేదనంతా చెప్పారు. కొందరు ఆయనను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరితోనూ మాట్లాడిన రాహుల్ వాళ్లను ఓదార్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా చొరవ చూపించి ఈ పేద కుటుంబాలకు సాయం అందించాలని కోరారు.

6/8

7/8
ఈ ఘటనపై పార్లమెంట్‌లోనూ చర్చిస్తానని రాహుల్ హామీ ఇచ్చినట్టు బాధితులు వెల్లడించారు. మళ్లీ ఇలాంటి ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. రాహుల్ కోసం ఎంతో ఎదురు చూశామని, తమ బాధను చాలా ఓపిగ్గా విని అర్థం చేసుకున్నారని అన్నారు.

8/8
ఈ ఘటనలో ఇప్పటి వరకూ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే జ్యుడీషియరీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు తెలిపిన వారికి రూ.లక్ష నజరానా ఇస్తామనీ ప్రకటించారు. వీలైనంత త్వరగా పట్టుకుని కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Pawan Kalyan: తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
Embed widget