అన్వేషించండి
Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!
శ్రీలక్ష్మి సతీష్

Image Credit: Shri Lakshmi Satish/ Instagram
1/10

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్వీట్స్, పోస్టులు పెట్టి వైరల్ అయ్యే రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ అమ్మాయి పిక్ షేర్ చేశాడు.
2/10

ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి అని పోస్ట్ చేశాడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి వైరల్ అయిపొయింది.
3/10

ఆ అమ్మాయిని తనే వెతుక్కున్న ఆర్జీవీ.. దొరికిందంటూ సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ పోస్టు చేశాడు. తాజాగా ఆ అమ్మాయి రీల్స్ లో ఉన్న మరో చీర కట్టుకున్న వీడియోని షేర్ చేసి.. కొంతమంది చీర అందమైన డ్రెస్ అని చెప్తూ ఉంటారు. ఆ విషయం నేను ఈ వీడియో చేసేవరకు నమ్మలేదు. ఈమె నన్ను ‘శారీ'(చీర) అనే సినిమా తీసేలా మోటివేట్ చేసింది. ఆమెతోనే ఆ సినిమా తీస్తాను అని పోస్ట్ చేశాడు.
4/10

దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ అయింది. ఆ అమ్మాయి కూడా ఒక్కసారిగా వైరల్ అయిపొయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే.. మళయాళంకి చెందిన శ్రీలక్ష్మి సతీష్ అనే ఆర్టిస్ట్. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలు ట్రై చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేస్తుంది.
5/10

ఆర్జీవీ ఇలా తన వీడియోలు పోస్ట్ చేయడం వైరల్ అయి ఆ అమ్మాయి వరకు వెళ్ళింది. మలయాళం న్యూస్ లో కూడా ఈ వార్త రావడంతో శ్రీలక్ష్మి కూడా ఆర్జీవీ పోస్ట్ చేసిన తన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
6/10

శ్రీలక్ష్మి సతీష్ (Image Credit: Shri Lakshmi Satish/ Instagram)
7/10

శ్రీలక్ష్మి సతీష్ (Image Credit: Shri Lakshmi Satish/ Instagram)
8/10

శ్రీలక్ష్మి సతీష్ (Image Credit: Shri Lakshmi Satish/ Instagram)
9/10

శ్రీలక్ష్మి సతీష్ (Image Credit: Shri Lakshmi Satish/ Instagram)
10/10

శ్రీలక్ష్మి సతీష్ (Image Credit: Shri Lakshmi Satish/ Instagram)
Published at : 30 Sep 2023 03:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion