నిన్న చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను రెప్పపాటు కాలంలో ఔట్ చేసి డగౌట్‌కు పంపాడు ధోనీ.