అన్వేషించండి
హీరో అడివి శేష్ ఇంట్లో పెళ్లి సందడి - ఫొటోలు చూశారా!
చెల్లి హల్దీ ఫంక్షన్ లో కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తున్న కొన్ని ఫోటోలను అడివి శేష్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు

Image Credit: Adivi Shesh/Instagram
1/6

టాలీవుడ్ అడివి శేష్ చిట్టి చెల్లికి పెళ్లి కాబోతుంది అంటూ సంతోషంగా ఉన్నాడు. Image Credit: Adivi Shesh/Instagram
2/6

తన చెల్లెలి హల్దీ ఫంక్షన్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. Image Credit: Adivi Shesh/Instagram
3/6

అడివి శేష్ తన చెల్లెలి హల్దీ ఫంక్షన్ సంబరాల్లో సందడి చేస్తున్నారు. Image Credit: Adivi Shesh/Instagram
4/6

చెల్లి పెళ్ళిలో అడివి శేష్ తన తల్లితో కలిసి సందడి చేస్తూ కనిపించాడు. Image Credit: Adivi Shesh/Instagram
5/6

అడివి శేష్ చెల్లి హల్దీ ఫంక్షన్ లో వెన్నెల కిషోర్ సందడి చేశాడు. Image Credit: Adivi Shesh/Instagram
6/6

జనవరి 26న హైదరాబాద్ లో హిందూ సాంప్రదాయ పద్దతులతో అడివి శేష్ సోదరి వివాహం జరగనుంది. Image Credit: Adivi Shesh/Instagram
Published at : 24 Jan 2023 08:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion