అన్వేషించండి
Karthika Deepam 2 February 26th Highlights : బావే నా భర్త, తెగేసి చెప్పిన జ్యోత్స్న.. నీ ప్లేస్లో దీప ఉంటే బాగుండేదన్న కార్తీక్, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : బావే తన మనసులో ఉన్నాడని పెళ్లికొడుకు తెగేసి చెప్తుంది జ్యోత్స్న. దీంట్లో ఇంట్లో వాళ్లంతా సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Jiostar/ Star Maa)
1/8

నిన్ను పెళ్లి చేసుకున్నా నా మనసులో బావే ఉంటాడు. నీతో పిల్లల్ని కన్నా టెడ్డీబేర్పై బావా పేరు రాసుకుని దానిని కౌగిలించుకుని నిద్రపోతాను అంటూ జ్యోత్స్న పెళ్లి కొడుకుతో చెప్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
2/8

దీంతో పారిజాతం జ్యోత్స్న అంటూ చేయిపట్టుకుంటుంది. జ్యోత్స్న చేయి విడిపించుకుని గ్రానీ చెప్పనివ్వు తెలియాలిగా అనేసరికి ఇంట్లో వాళ్లు కూడా సీరియస్ అవుతారు. (Image Credit: Jiostar/ Star Maa)
3/8

పెళ్లికొడుకు శివన్నారాయణతో నేను మా తాతగారికి ఈ విషయాలు చెప్పలేను అండి. అమ్మాయి నచ్చలేదని చెప్పేస్తాను అని వెళ్లిపోతాడు. (Image Credit: Jiostar/ Star Maa)
4/8

సుమిత్ర.. పారిజాతం చేయి పట్టుకుని దానిని ఎలా అయినా పెళ్లికి ఒప్పించాల్సిన బాధ్యత మీదే. మీరు లేకుంటే ఈ పెళ్లి జరగదంటూ ఏడుస్తూ బతిమాలుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
5/8

శివన్నారాయణ కూడా జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు. ఎలా అయినా నీ కూతురి పెళ్లి చేస్తానంటూ దశరథ్కు భరోసా ఇస్తాడు. (Image Credit: Jiostar/ Star Maa)
6/8

శౌర్య, దీప ఆటో చెడిపోయిందని నడుస్తూ వెళ్తారు. దారిలో జ్యోత్స్న కనిపించి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటుంది. దీప వద్దన్నా.. శౌర్య వెళ్దామంటూ కార్ ఎక్కుతుంది.(Image Credit: Jiostar/ Star Maa)
7/8

ముగ్గురు ఇంటికి వస్తారు. అప్పటికే కాంచన.. జ్యోత్స్న పెళ్లికొడుకుతో ఏమి మాట్లాడిందో చెప్తూ ఉంటుంది. జ్యోత్స్న ఇంటికి రావడాన్ని చూసి.. ఇంక మమ్మల్ని వదలవా అంటూ సీరియస్ అవుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
8/8

నువ్వు మా అత్త కూతురు కాకపోయి ఉంటే ఈ ఇంటి గడప కూడా తొక్కనిచ్చేవాడిని కాదంటూ కార్తీక్ సీరియస్ అవుతాడు. వామ్మో బావకి నేను నిజంగానే అత్త కూతురు కాదని తెలిస్తే నన్ను పూర్తిగా దూరం పెట్టేస్తాడనుకుంటూ భయపడడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.(Image Credit: Jiostar/ Star Maa)
Published at : 26 Feb 2025 09:27 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion