అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu February 26th Episode Highlights: మనోజ్ షార్ట్ ఫిల్మ్ చూసి ఇంట్లో షాక్..ప్రభావతిని ఇరికించేసిన బాలు - గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 26 ఎపిసోడ్ హైలెట్స్
Satyabhama Serial February 26th Episode : సంజయ్ తన కొడుకే అని భైరవికి నిజం తెలిసిపోయింది. మరోవైపు మహదేవయ్య కుట్రలు సాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Gunde Ninda Gudi Gantalu February 26th Episode
1/8

అర్థరాత్రి తలుపుకొట్టి పూలు కావాలని అడుగుతారు. అర్థరాత్రి ఏంటీ గోల అని ఫైర్ అవుతుంది ప్రభావతి. తన పరువుపోయిందంటూ ఫీలైపోతుంది. చిర్రెత్తిపోయి దండలు లేవు, పూలు లేవు వెళ్లిపోండి అని పంపిస్తుంది
2/8

పూలకొట్టు పెట్టడం వల్ల రాత్రంగా నిద్రలేదని మండిపడుతుంది. నేను కష్టపడి సంపాదించుకుంటున్నా అని మీనా అంటే..రోజు రోజుకీ నోరు పెరిగిందని ప్రభావతి ఫైర్ అవుతుంది. నోరు గురుంచి నువ్వే మాట్లాడాలంటూ సెటైర్ వేస్తాడు బాలు.
3/8

పూలకొట్టు వల్ల సమస్యకాదు..అర్థరాత్రి కస్టమర్లు వస్తే ఇబ్బంది ఆంటీకి వయసైపోతోంది కదా సరిగా నిద్రపోకుంటే బీపీ షుగర్ వస్తాయంటుంది శృతి. అసలు పూలకొట్టుకి మా అమ్మ పేరు పెట్టడం ఇష్టంలేదు..అందుకే ఇలా ప్రవర్తిస్తోందంటాడు రవి..
4/8

తనకు కూడా ఇబ్బందిగా ఉందంటాడు మనోజ్ ఆఫీసులో పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇలా ఇంటిముందు పూలకొట్టు ఉంటే పరువుపోతోంది అంటాడు. నీ భార్య పార్లర్ పెట్టుకుంది నీకు గొప్ప..నా మీనా పూలకొట్టు పెట్టుకుంది నాకు గొప్ప అని ఇచ్చిపడేస్తాడు
5/8

మీనా పూలకొట్టు పనుల్లో బిజీగా ఉంటుంది. టిఫెన్ పెట్టమని అంతా మీనాను పిలిచి అడిగితే అక్కడే ఉంది పెట్టుకోండి అంటుంది. పూలకొట్టుపై ఏడ్వడం మానేస్తే మంచిది...అందరిలానే మీనా కూడా కష్టపడి సంపాదించుకుంటోంది తప్పుగా చూడొద్దంటాడు
6/8

రైడ్ కోసం వెళుతూ డ్రాప్ లోకేషన్ కి వెళతాడు బాలు. రోజంతా మనోజ్ ఓ పార్క్ లో టైంపాస్ చేస్తుంటాడు కదా అక్కడకు వెళతాడు. మీనా పూలకొట్టు పాంప్లెట్స్ పంచుదామని వెళతాడు. అక్కడ మనోజ్ ని చూస్తాడు
7/8

అక్కడ సెక్యూరిటీని ఎంక్వైరీ చేస్తే రెండు నెలలుగా పార్క్ లోనే ఉన్నాడని తెలుసుకుంటాడు. నీ సంగతి చెబుతానంటూ తిని పార్కులో రిలాక్స్ అవుతున్న మనోజ్ ఫొటోలు, వీడియో తీస్తాడు బాలు
8/8

గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 27 ఎపిసోడ్ లో...ఈ వీడియోతో మనోజ్ సంగతి తేల్చుతానని ఇంటికి వెళ్తాడు. మనోజ్ బండారాన్ని ఇంట్లో అందరి ముందు బయటపెడతాడు. అందరూ షాక్ అవుతారు.. ఇదంతా అమ్మకి తెలుసంటూ మరో బాంబ్ పేలుస్తాడు బాలు..
Published at : 26 Feb 2025 09:51 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion