అన్వేషించండి
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
Sudheer Babu Family : మహేశ్ బాబు అందమంతా మేనల్లుడికే వచ్చినట్టుందిగా.. సుధీర్ బాబు ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
Hero Sudheer Babu Family Photoshoot : హీరో సుధీర్ బాబు ఆయన పెళ్లి దినోత్సవం సందర్భంగా ఫ్యామిలీతో ఫోటోషూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే..

హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ ఫోటోలు (Images Source : Instagaram/with_priyadharshini/hilodesign.co)
1/6

సుధీర్ బాబు తన పెళ్లి రోజును పురస్కరించుకుని ఫ్యామిలీతో ఫోటోషూట్ చేశారు. పర్పుల్, బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫ్యామిలీ అంతా ముస్తాబై ఫోటోలకు అదిరే ఫోజులిచ్చారు.(Images Source : Instagaram/with_priyadharshini/hilodesign.co)
2/6

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు పోలికలతోనే ఆయన మేనల్లుడు ఉన్నాడంటూ మహేశ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.(Images Source : Instagaram/with_priyadharshini/hilodesign.co)
3/6

మహేశ్ బాబు సిస్టర్ ప్రియదర్శిని ఘట్టమనేనిని సుధీర్ బాబు.. 2006లో మ్యారేజ్ చేసుకున్నారు. తాజాగా వారి పెళ్లై 18 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వారు ఈ ఫోటోషూట్ చేశారు.(Images Source : Instagaram/with_priyadharshini/hilodesign.co)
4/6

హీరో సుధీర్ బాబు తనదైన గుర్తింపుతో టాలీవుడ్లో హీరోగా చేస్తున్నారు. తన నటన, ఫిట్నెస్తో అభిమానులను సంపాదించుకున్నారు.(Images Source : Instagaram/with_priyadharshini/hilodesign.co)
5/6

సుధీర్ బాబు ఫిట్నెస్ విషయంలో ఎలాంటి రాజీ పడరు. అందుకే 44 ఏళ్లు వచ్చినా అంత ఫిట్‌గా కనిపిస్తారు. వయసులో అతనికంటే ఏడాది పెద్ద అయిన ప్రియదర్శినిని పెళ్లిచేసుకున్నారు.(Images Source : Instagaram/with_priyadharshini/hilodesign.co)
6/6

సుధీర్ బాబు కొడుకు, మహేశ్ బాబు అల్లుడైన చరిత్‌కు సినిమాల్లోకి రాకముందే క్రేజ్ పెరిగిపోయింది. మహేశ్‌బాబు అందం, స్టైల్ చరిత్లోనే ఉందంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.(Images Source : Instagaram/with_priyadharshini/hilodesign.co)
Published at : 31 May 2024 05:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎలక్షన్
కర్నూలు
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement