అన్వేషించండి
Satyabhama Serial Today November 23rd Highlights : మహదేవయ్య గతాన్ని బయటపెట్టిన గంగ.. DNA టెస్ట్ అంటూ వణికించేసిన సత్య- సత్యభామ నవంబరు 23 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. చక్రవర్తి కొడుకే అని సత్యకి పూర్తి నిజం తెలిసిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉంది... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

satyabhama serial november 23rd episode Highlights
1/7

భైరవి ని వాటర్ బాటిల్ అడిగినందుకు క్రిష్ తో ఓ ఆట ఆడుకుంటుంది. చీటికి మాటికి భార్య కొంగు పట్టుకుని తిరుగుతావ్ కదా..ఆమెనే అడుగు అంటుంది. చాలా పెట్టుకున్నావ్ అమ్మా నెత్తిలో..ఇలా అయితే నెత్తి నొప్పి వస్తుందంటాడు. పెద్ద కొడుకు జైల్లో కూర్చున్నాడు.. నువ్వు నీ భార్య చుట్టూ తిరుగుతావ్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటుంది భైరవి..ఇంతలో ఎంట్రీ ఇచ్చిన గంగ.. చాలా కాన్ఫిడెంట్ గా నాటకం మొదలుపెడుతుంది. క్రిష్ ను చూసి కన్నపేగు, బంధం అంటూ హడావుడి స్టార్ట్ చేస్తుంది. ఏమీ అర్థంకాని భైరవి..భర్త మహదేవయ్య దగ్గరికి పరిగెడుతుంది
2/7

ఇంతలో ఎంట్రీ ఇచ్చిన గంగ.. చాలా కాన్ఫిడెంట్ గా నాటకం మొదలుపెడుతుంది. క్రిష్ ను చూసి కన్నపేగు, బంధం అంటూ హడావుడి స్టార్ట్ చేస్తుంది. ఏమీ అర్థంకాని భైరవి..భర్త మహదేవయ్య దగ్గరికి పరిగెడుతుంది
3/7

ఎవరే నువ్వు అని అడుగుతుంది జయమ్మ.ఇంతలో సత్య వచ్చి నేను క్రిష్ భార్యని..మీరు ఎవరు అని అడుగుతుంది...కోడలా అంటూ హడావుడి చేస్తుంది. మహదేవయ్య అంటే శివుడు... భార్య భైరవి అంటే పార్వతి..నేను గంగని అంటూ పరిచయం చేసుకుంటుంది.
4/7

నన్ను ముద్దు చేసి లడ్డూ గాడిని చేతిలో పెట్టి ఇప్పుడు ఎవరో తెలియదంటే ఎట్లా అంటుంది గంగ. పాతికేళ్ల క్రితం తాను క్రిష్‌ని కన్నానని .. భైరవి బిడ్డ పురిటిలోనే చనిపోతే నా మెగుడుకి డబ్బు ఆశ చూపి నా బిడ్డను లాగేసుకున్నావని చెబుతుంది.
5/7

నా భర్త చనిపోయినప్పుడు బిడ్డని అడిగితే నేనున్నా కదా అంటూ తాళి కట్టాడని..బంటి మహదేవయ్యకి పుట్టినోడే అని చెబుతుంది. చూసి చూసి ఫైర్ అయిన మహదేవయ్య భైరవని బయటకు గెంటించేస్తాడు.. ఆమె బయట నిరాహార దీక్షకు దిగుతుంది
6/7

భైరవిలో డౌట్ మొదలవుతుంది.. మీ అబ్బాయికి ఇలాంటి వ్యవహారాలున్నాయా అని అత్త జయమ్మని నిలదీస్తుంది భైరవి.
7/7

సత్యభామ నవంబరు 25 ఎపిసోడ్ లో... మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది మీ MLA సీటుకి గండం వస్తోంది.. DNA టెస్టుకి సిద్ధం అని మీడియా ముందు చెప్పడం మంచిది అంటుంది సత్య..మహదేవయ్య షాక్ అవుతాడు...
Published at : 23 Nov 2024 09:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion