అన్వేషించండి
Nidhi Agarwal: అందాల వీధుల్లో అప్సరసలా... నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు
Nidhi Agarwal Instagram: నిధి అగర్వాల్ అందం గురించి కొత్తగా చెప్పాలా? షో, గ్లామర్ షో చేయడంలో ఆవిడ రూటే సపరేటు. లేటెస్టుగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు చూశారా?
నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటో చూశారా? (Image Courtesy: nidhhiagerwal / Instagram)
1/4

Nidhi Agarwal Latest Photos: అందాల వీధిలో అప్సరస ఎవరు అంటే ఇంకెవరూ మా అభిమాన తార అని నిధి అగర్వాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. లేటెస్ట్ గా ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే మీకు గ్లామర్ షో చేశారని చెప్పాలి. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
2/4

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అంద చందాలతో సోషల్ మీడియాలో నెటిజనులను ఎంటర్టైన్ చేస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతానికి ఆవిడ నటించిన సినిమాలవి విడుదలకు దగ్గరలో లేవు. కానీ ఆవిడ ఎప్పటికప్పుడు అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో మాత్రం తగ్గడం లేదు. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
Published at : 23 Nov 2024 10:25 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















