అన్వేషించండి
Rukmini Vasanth: రుక్మిణి వసంత్ ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ ఫొటోస్..చూస్తే సప్తసాగరాలు దాటేస్తారు!
Rukmini Vasanth Photos: రుక్మిణి వసంత్ ... ఈమె ఇంకా తెలుగులో పాపలర్ అవలేదు కానీ సప్త సాగరాలు దాటి హీరోయిన్ అనగానే అందరూ గుర్తుపట్టేస్తారు. ముచ్చటైన రుక్మిణి లేటెస్ట్ ఫొటోస్ ఇవి
రుక్మిణి వసంత్ (image credit :RukminiVasanth/ Instagram)
1/9

సప్త సాగరాలు దాటి సినిమాలో రక్షిత్ శెట్టికి జోడీగా నటించింది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో ఆమెను హీరోయిన్ గా కాకుండా పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్లో అంతలా ఒదిగిపోయి నటించింది రుక్మిణి
2/9

ఫస్ట్ పార్ట్ మొత్తం లవర్ గా..సెకెండ్ పార్ట్ లో సంసారంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ధైర్యంగా అడుగువేసే మహిళగా రుక్మిణి వసంత్ నటకు ఫుల్ మార్క్స్ పడ్డాయి
Published at : 22 Nov 2024 02:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















