అన్వేషించండి
Pushpa 2 Special Song Kissik: 'పుష్ప 2'లోని స్పెషల్ సాంగ్ 'కిస్సిక్'ను ఏ లాంగ్వేజ్‌లో ఎవరు పాడారో తెలుసా?
Allu Arjun Sreeleela Song Kissik: 'పుష్ప 2: ది రూల్' సినిమాలోని స్పెషల్ సాంగ్ 'కిస్సిక్'ను ఈ ఆదివారం విడుదల చేయనున్నారు. అయితే, ఆ పాటను ఎవరు పాడారో తెలుసా?

'కిస్సిక్' సింగర్స్ ఎవరో తెలుసుకోండి
1/5

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఆదివారం రాత్రి 7.02 గంటలకు 'పుష్ప 2: ది రూల్'లో స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' విడుదల చేయనున్నారు. ఆ పాటను ఎవరెవరు పాడారో తెలుసా? (Image Courtesy: PushpaMovie / X)
2/5

తెలుగు, తమిళం, కన్నడ... ఈ మూడు భాషల్లోనూ 'కిస్సిక్'ను సుబ్లాషిని పాడారు. (Image Courtesy: PushpaMovie / X)
3/5

హిందీలో 'కిస్సిక్'ను ఇద్దరు పాడారు. లోహితాతో కలిసి 'కిస్సిక్'ను ఆలపించారు సుబ్లాషిని. (Image Courtesy: PushpaMovie / X)
4/5

మలయాళంలో 'పుష్ప: ది రూల్' స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' పాడిన అమ్మాయి పేరు ప్రియా జెర్సన్. (Image Courtesy: PushpaMovie / X)
5/5

బెంగాలీలో సింగర్ ఉజ్జయిని ముఖర్జీ 'పుష్ప: ది రూల్' స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' పాడారు. (Image Courtesy: PushpaMovie / X)
Published at : 22 Nov 2024 05:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
తిరుపతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion