అన్వేషించండి

David Warner: నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్

David Warner In Robinhood: నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'లో డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. సీరియస్ లుక్‌లో ఉన్న వార్నర్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

David Warner's First Look In Robinhood Movie Unvieled: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'లో (Robin Hood) ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్ రోల్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా నుంచి ఆయన లుక్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'క్రికెట్ నేలపై తనదైన ముద్ర వేసి మెరిసిన అతను.. వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైంది.' అంటూ రాసుకొచ్చారు. సీరియస్ లుక్‌లో వార్నర్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 

అతిథి పాత్రలో వార్నర్

'భీష్మ' వంటి హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల నుంచి వస్తోన్న మూవీ 'రాబిన్ హుడ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నితిన్ సరసన శ్రీలీల నటిస్తుండగా.. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అతిథి పాత్రలో క్రికెటర్ వార్నర్ కనిపించనున్నారు. ఆయన రోల్ ఏంటి అనేది మాత్రం రివీల్ కాలేదు. అలాగే, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 28న మూవీ థియేటర్లలోకి రానుంది.

మూవీ ప్రమోషన్లలో వార్నర్..

మరోవైపు, ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించే ప్రమోషన్ల కోసం క్రికెటర్ డేవిడ్ వార్నర్ త్వరలోనే రాబోతున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ కుడుమల చెప్పడంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా స్టోరీ చెప్పగానే చిన్న రోల్ అయినప్పటికీ ఎగ్జైట్ అయ్యి.. డేవిడ్ వార్నర్ యాక్సెప్ట్ చేశారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలో మీరందరూ ఆయన రోల్ చూసి హై ఫీల్ అవుతారని చెప్పారు. నిర్మాతలు, నటీనటుల సపోర్ట్ వల్లే ఇంత మంచి సినిమా తీయగలిగానని వెంకీ చెప్పారు.

వార్నర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ ఇప్పుడు ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. మొదటి నుంచి ఆయన ఓ తెలుగు సినిమాలో నటిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ అది ఏ మూవీ అనేది రివీల్ కాలేదు. రీసెంట్‌గానే రాబిన్ హుడ్ అని కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా కోసం వార్నర్ రోజుకు రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.

Also Read: 'ఓజీ సినిమాకు వెళ్లి జనసేన జిందాబాద్ అనకూడదు' - 'ఖుషి' సినిమా చూసి గద్దర్ కలవడానికి వచ్చారన్న పవన్ కల్యాణ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Irumudi First Day Collections : మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Madhuri Rathod Reaction : నన్ను బూతులు తిడుతూ అవమానించారు - ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ కంప్లైంట్
నన్ను బూతులు తిడుతూ అవమానించారు - ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ కంప్లైంట్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget