అన్వేషించండి
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్‌లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Tamannaah Bhatia Latest Photos : హీరోయిన్ తమన్నా భాటియా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గోల్డెన్, వైట్ కలర్ డ్రెస్‌లో తమన్నా అందంగా కనిపించింది.

తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Tamannaah Bhatia)
1/6

తమన్నా వైట్, గోల్డెన్ కలర్ అనార్కలీ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది. ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ మిల్కీ బ్యూటీ.(Image Source : Instagram/Tamannaah Bhatia)
2/6

Dekho heere nahi hai mere paas, I am a golden girl #SikandarKaMuqqaddar on Netflix, 29th November ♦️ అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Tamannaah Bhatia)
3/6

మిల్క్ కలర్, గోల్డెన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన అనార్కలీ డ్రెస్‌ను వేసుకుని అందంగా ముస్తాబైంది. డ్రెస్‌కు తగ్గట్లు హై హీల్స్ వేసుకుని.. తన లుక్‌ని ఫైనల్ చేసింది.(Image Source : Instagram/Tamannaah Bhatia)
4/6

గోల్డెన్ మేకప్ లుక్‌లో చెవులకు ఇయర్ రింగ్స్, చేతులకు రింగ్స్ పెట్టుకుని అందంగా కనిపించింది. రెడ్ లిప్ స్టిక్ పెట్టుకుని.. హెయిర్ లీవ్ చేసి కర్లీ లుక్‌లో అందంగా కనిపించింది.(Image Source : Instagram/Tamannaah Bhatia)
5/6

ఈ ఫోటోల్లో తమన్నా మిల్కీ బ్యూటీలా కాదు గోల్డెన్ దేవతలా ఉందంటూ ఓ ఫ్యాన్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. Amazing pic's 🌸😍🌸 అంటూ ఒకరు.. Sooo pretty అంటూ మరికొందరు కాంప్లిమెంట్స్ను కామెంట్స్ రూపంలో ఇస్తున్నారు.(Image Source : Instagram/Tamannaah Bhatia)
6/6

Sikandar Ka Muqqaddar ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సినిమా నవంబర్ 29కి నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. (Image Source : Instagram/Tamannaah Bhatia)
Published at : 22 Nov 2024 11:25 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion